ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మూడోవ వన్డేలో హాఫ్‌సెంచరీ చేశాడు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి వన్డేల్లో 49 అర్ధశతకాలు సాధించడం విశేషం.వన్డేల్లో రోహిత్-విరాట్ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి…కాగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్-గంగూలీ జోడీ 26 శతక భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు.50 హాఫ్‌సెంచరీలకు విరాట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ఇలానే …
Read More »