అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …
Read More »ఖైదీ గా ఉన్న కార్తీ …దొంగగా మారనున్నాడు !
తాజాగా ‘ఖైదీ’ సినిమాతో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హీరో కార్తీ.ఇప్పుడు మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దొంగ సినిమాను వయాకామ్18 సమర్పిస్తోంది. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది. సెంటిమెంట్, ఫైట్స్, లవ్.. ఇలా అన్నింటిని ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. …
Read More »కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు
బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …
Read More »ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!
అవును మీరు చదివింది నిజమే. ఓ దొంగకు లేడీ పోలీస్ ఐ లవ్ యూ చెప్పింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది. చివరికి వారిద్దరూ కలిశారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ వ్యక్తి మరో వ్యక్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు కదా..! దాన్ని అమ్మేసుకోవ్చు కదా..! కానీ ఆ దొంగ అలా చేయలేదు. ఆ ఫోన్‌లో సిమ్‌ను తీసేసి తన సిమ్‌ను …
Read More »