ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే… నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 సినిమా థియేటర్‌కు సినిమా చూసేందుకు …
Read More »