Home / Tag Archives: THEATRES

Tag Archives: THEATRES

‘కేజీఎఫ్‌’ థియేటర్‌లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు

కేజీఎఫ్‌ఛాప్టర్‌2 ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్‌లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్‌లోని ఓ థియేటర్‌లో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్‌ అయ్యాడు. దీంతో …

Read More »

ఫ్యాన్స్‌కి చిరు ‘ఆచార్య’ సర్‌ప్రైజ్‌

ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌ను ఎప్పటిలాగే యూట్యూబ్‌లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్‌ చేసేందుకు మూవీ టీమ్‌ ప్లాన్‌ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రేపటి నుంచి కర్ణాటక మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నిన్న కరోనా భారిన పడి బెంగుళూరుకు చెందిన ఒక పెద్దాయన మరణించాడు. ఇండియా లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి అతడే. ఇక …

Read More »

నెల్లూరులో కరోనా కలకలం..థియేటర్లు అన్నీ బంద్ !

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం  ఇండియాను కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువశాతం సినీ పరిశ్రమపై పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ టాలీవుడ్ ను కలవరపరుస్తుంది. బయట దేశాలలో షూటింగ్ లు పెట్టుకునేవారికి ఇప్పుడు అవన్నీ  వాయిదా వేసుకోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్ధికి వైరస్ …

Read More »

టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …

Read More »

సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి..!

సురేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫిలిమ్ బిజినెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన కొత్త సినిమా ఏదైనా సరే గట్టిగా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడడం లేదని ఇందులో స్టొరీ ఎంపికలో లోపం మరియు చిన్న సినిమాలు అంటే కష్టం అన్నట్టు మాట్లాడాడు. సాహో, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలు అయితేనే బిజినెస్ బాగుంటుందని అన్నాడు. ఈరోజుల్లో నెట్ ఫ్లెక్స్, అమెజాన్ వచ్చినాక …

Read More »

రిలీజ్ కు ముందే చుక్కెదురు.. ఎంత పని చేసావ్ నాని !

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో 24గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే  ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ కు రెండురోజుల ముందే ప్రీ బుకింగ్ పెట్టినా. ఇప్పటివరకు సగం టికెట్స్ కూడా ఫిల్ అవ్వలేదంట. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు సినిమాలో ఎంత స్టఫ్ …

Read More »

గుణ 369 హిట్టా, ఫట్టా..?

ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ ఆ సినిమాతో తనదైన శైలిలో సూపర్ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వచ్చిన హప్పీ చిత్రం లో మల్లా కొంచెం జోరు తగ్గింది. అయితే ప్రస్తుతం ఈరోజు గుణ 369 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం హిట్ టాక్ అందుకుందా లేదా అనేది …

Read More »

కర్నూల్ లో ఇస్మార్ట్ శంకర్ టీమ్ హల్ చల్..

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, …

Read More »

మహర్షికి గడ్డుకాలం..థియేటర్ల కోసం వెతుకులాట..?

సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ఈ నెల 9న ప్రక్షకుల ముందుకు రానుంది.చిత్ర యూనిట్ మొన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.అసలు ఎక్కడైనా సరే మహేష్ బాబు సినిమా అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.థియేటర్లు అస్సలు కాలిగా ఉండవు..అంతటి క్రేజ్ మహేష్ కు ఉంది.అంతేకాకుండా మహేష్ సినిమాలంటే మన తెలుగు రాష్ట్రాలకన్నా ఓవర్సీస్ లోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat