పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ …
Read More »