టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్లకు …
Read More »ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ చూసిన విజయ్ – అనన్య పాండే
పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Read More »లైగర్‌లో నాగ్.. లుక్ – యాక్షన్ అదుర్స్..!
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు …
Read More »