ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.
Read More »సరికొత్తగా హీరో సుధీర్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »తమిళనాడులో దారుణం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More »కూతుర్ను చంపి కన్న తండ్రి
కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …
Read More »