ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో …
Read More »Cm KCRని కల్సిన ఎమ్మెల్సీ తాతా మధు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు …
Read More »