తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్నాను.. పని చేస్తానని జూపల్లి ఉద్ఘాటించారు. తనంటే గిట్టని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమదంతా టీఆర్‌ఎస్ కుటుంబమేనని …
Read More »అది జరిగితే తొలి ఆటగాడిగా రోహిత్
టీమిండియా రన్స్ మిషన్ గన్,హిట్ మ్యాన్ ప్రస్తుత ట్వంటీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మ్యాన్ పేరుగాంచిన ఈ డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ప్రస్తుతం 398 సిక్సర్లు ఉన్నాయి. మరో రెండు సిక్సర్లను కొడితే నాలుగు వందల సిక్సర్లు కొట్టీన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ /ఆటగాడిగా రికార్డును సృష్టిస్తాడు. అయితే …
Read More »