టాలీవుడ్ లో ‘ఆనందోబ్రహ్మ’, బాలీవుడ్ లో ‘జుద్వా 2’ సినిమాల విజయాలతో ఉపూ మీద ఉన్న హీరోయిన్ తాప్సీ డేటింగ్‌లో ఉంది.. అనే ప్రచారం జరుగుతోంది. అది కూడ ఒక విదేశీయుడితో కావడం గమనార్హం. డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘మిడ్ డే ’ ఒక వార్తను ప్రచురించింది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఇచ్చిన సమాచారం మేరకు …
Read More »