రెండేళ్ళు ఎంతో అల్లారుగా ,ప్రేమతో పెంచిన తల్లికే చిన్నారి తన్విత చేరింది.తన్విత ను కన్న తల్లి కాదనుకున్న.. ప్రేమగా పెంచిన తల్లి తన ప్రేమతో గెలిచింది. వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది.మహబూబా బాద్ జిల్లాకు జిల్లాకు చెందిన బావుసింగ్, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.అయితే మళ్లి ఆడపిల్ల పుడుతుందని …
Read More »