తెలంగాణలో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న మూడంచెల వైద్య వ్యవస్థ స్థానంలో ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుచేస్తూ ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రమోటివ్ కేర్‌ను, జిల్లా పరిధిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు …
Read More »హూజూరాబాద్ By Elections-బుల్లెట్ బండెక్కి ప్రచారానికి వచ్చేత్తా..పా అంటూ దివ్యాంగుడు
హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో దివ్యాంగుడైన డి. మహేశ్ బుల్లెట్ బండెక్కి ప్రచారానికి వచ్చేత్తా..పా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం చేస్తున్న ఎన్నికల ప్రచారం పలువురిని ఆకర్శిస్తోంది. తన బుల్లెట్ బైక్‌కు ఫ్లెక్సీలు కట్టుకుని జనచైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ప్లెక్సీలు బైక్‌కు మూడు వైపుల కట్టుకుని ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే అక్కడికి …
Read More »హూజూరాబాద్ By Elections-కాంగ్రెస్,బీజేపీలకు షాక్
హూజూరాబాద్‌లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బుధవారం వీణవంక మండలం లోని మల్లన్న పల్లి గ్రామానికి చెందిన 15 మంది, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి …
Read More »