తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు ఈరోజు శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వనం రమేష్, వనం మాలతి దంపతులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి కార్యదర్శి గోల్నాక నుంచి జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తరఫున …
Read More »శేరిలింగంపల్లిలో ఎగిరేది గులాబీ జెండా
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్ లలో గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ …
Read More »వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా?
అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ …
Read More »కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే…?
తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు! ఎన్టీఆర్, వైఎస్ సెంటిమెంట్‌తో డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. సీఎం ఎవరనేది అధిష్ఠానం తనకు చెప్పలేదంటూనే.. పదేళ్లపాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు విజన్ ఉందని అన్నారు! ప్రజలకు అన్నీ ఇచ్చానని …
Read More »ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కేపీ వివేకానందతోనే సాధ్యం
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి ఏకగ్రీవ మద్దతు తెలిపిన సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) సభ్యులు… సూరారంలోని కట్ట మైసమ్మ ఫంక్షన్ హాల్లో సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన సంక్షేమం, …
Read More »ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ గారి ఆధ్వర్యంలో అల్ హక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమం పాటుపడిన పార్టీ కేవలం …
Read More »సండ్ర వెంకట వీరయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి గారు.వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ యందు జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి గారు… తదనంతరం మాట్లాడుతూ …నియోజకవర్గంలో నిత్యం ప్రజా …
Read More »గువ్వల బాలరాజుపై దాడి చేసింది ఎవరంటే..?
నిన శనివారం రాత్రి తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులే నిన్న రాత్రి దాడి చేశారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు.అనంతరం గువ్వల మీడియాతో మాట్లాడుతూ.. “అచ్చంపేటలో నాపై కాంగ్రెస్ పార్టీ నేతలే దాడులు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సహనం కోల్పోవద్దు. పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు. కాంగ్రెస్ గుండాలే నాపై దాడులు చేశారు. నా …
Read More »తండ్రి వెంకట వీరయ్య గారి తరపున తనయులు సండ్ర భార్గవ్,తేజ ప్రచారం
తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం జయలక్ష్మి పురం గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి గెలుపు కోసం వారి కుమారులు సండ్ర భార్గవ్,తేజ, గడపగడపకు వెళ్లి గ్రామస్తులను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి మా నాన్న గారు సండ వెంకట వీరయ్య గార్ని గెలిపించాలి.. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ గారి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దళిత కుటుంబం అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి …
Read More »