బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ టిఎస్ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు .వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపాం.సీఎం కేసీఆర్ గారి ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రి గారిని కలవడం జరిగింది.రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ …
Read More »బీఆర్ఎస్ లోకి బాబు మోహన్ తనయుడు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్ కొడుకు ఉదయ్ బాబూమోహన్ బిఆరెస్ లో చేరారు. ఆదివారం సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బిఆరెస్ తీర్థం పూచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఉదయ్ బాబూమోహన్ కు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్, గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.బిఆరెస్ లోకి …
Read More »సండ్రను గెలిపించి అసెంబ్లీ కి పంపే బాధ్యత మీదే
తెలంగాణ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం నూతనకల్, రంగంబంజార గ్రామం లో యస్. సి. కాలనీ, యస్. టి. కాలనీ లో ఉన్న ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతూ సత్తుపల్లి బి. ఆర్. యస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ*ఈ నెల 30 వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కార్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక …
Read More »రూ.400లకే గ్యాస్ సిలిండర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిత స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో వారికి ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక నియోజకవర్గం …
Read More »తెలంగాణలో కారు జోరు.. ఢీలా పడిన ప్రతిపక్షాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దానిని సానుకూలంగా మలుచు కోవాలని కాంగ్రెస్, బీజేపీ భావించగా.. వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపిక గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. పార్టీ టికెట్లు అమ్ము కున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కీలక నేతలు ఆ …
Read More »TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆధ్వర్యంలో యజమాన్యం వారి సహకారంతో ఖమ్మంలోని TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ గౌ|| పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సంయుక్త కమిటి గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా కిరణ్ కుమార్ గారు మరియు …
Read More »పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం నగరంలో 2, 45, 49,వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.డివిజన్ లు మొత్తం తిరిగి ప్రజలను ఓటు అభ్యర్థించారు.పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.పువ్వాడ అజయ్ కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన డివిజన్ మహిళలు.ఎన్నికలు వచ్చినాయి కాబట్టి …
Read More »హైదరాబాద్ నగర శివార్లలో భారీ నగదు పట్టివేత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర శివార్లలో భారీ నగదు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డ నగదు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు… ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి…మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు …
Read More »నాడు చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉన్నాడు రేవంత్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.రాజేశ్వర్ రెడ్డి రందీ పడుతుండు. ఎవడో జనగాం వచ్చి వర్లిపోయిండట. కుక్కులు మస్తు మొరుగుతాయి. దాన్ని లెక్క …
Read More »ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన మహనీయుడు
రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని…అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును …
Read More »