తెలంగాణలో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోని విఐపి ఫంక్షన్ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ & కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు చేపట్టిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు …
Read More »కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్.. జైజై బీఆర్‌ఎస్ నినాదాలు
తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తో పోటీ పడుతున్న యశస్విని మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండ లం మడిపెల్లిలో ఎన్నికల ప్రచార రథంపై నుం చి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ము గింపులో ఇక ఉంటా అంటూ జై కేసీఆర్ అని ని నదించడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకు లు బిత్తరపోయి మేడం అనడంతో ఆ మె వెంట నే …
Read More »దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వచ్చాక గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వెబ్సైట్ ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంచ్ చేశారు.తాము ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపిన …
Read More »రఘునందన్ రావు ఓటమి ఖాయం
వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తారని, రఘునందన్ రావు ఓటమి ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో ప్రభాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. గతంలో వెయ్యి ఓట్లతో గెలిచిన వ్యక్తి మాటలకు ఆగం కావొద్దన్నారు. 2014 ముందు …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు కు వివిధ కుల సంఘాలు ఏకగ్రీవ మద్దతు
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తులు నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ ను కలిసి ఆయనకు ఎన్నికల్లో బేషరతుగా మద్దతు తెలుపుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణా నాయి బ్రాహ్మణా సంఘం ప్రథినిధుల సమావేశం మంగళవారం శ్రీనివాస్ నగర్ కాలనీ లోని సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధ్య్కష్టు …
Read More »కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే ధరణి పోతది
ధరణిని తీసేసి భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. అసలు అది భూమాతనా? లేక భూ’మేత’నా అని సీఎం కేసీఆర్ చురకలంటించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే ధరణి పోతదని, మళ్లీ పాత రాత పుస్తకాలు ప్రత్యక్షమవుతాయని అన్నదాతలను హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కరువు కాటకాలు, ఉపాసాలు తప్ప ఇందిరమ్మ …
Read More »అభివృద్ధిని ఆకాంక్షించి బిఆర్ఎస్ కు ఓటు వేయండి
126-జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుం నగర్, శ్రీనివాస్ నగర్, రింగ్ బస్తీలలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోటీ పడుతుందన్నారు. నాడు బస్తీలలో ఎక్కడ చూసినా మురుగు పరుగు, మంచినీటి కటకటలతో ప్రజలు …
Read More »అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 6,7,8 వార్డు లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంవృద్దిగా పంటలు పండుతున్నాయని,దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపు పరిపాలనని ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని,సాగునీరు అందించడం వలన రైతులు పంటలు పండించడం …
Read More »ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివిటిపల్లి ఎలా ఉండేది, నేడు ఎలా మారిందో మీ కళ్లముందే కనిపిస్తుందన్నారు. ఐటీ పార్కుతోపాటు మరిన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో నిరుద్యోగ యువతకు …
Read More »బిఆర్ఎస్ గెలుపులో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉండాలి
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్ గారి ఆధ్వర్యంలో రింగ్ బస్తీకి చెందిన పలువురు యువకులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారి …
Read More »