Home / Tag Archives: thanneeru harish rao (page 30)

Tag Archives: thanneeru harish rao

ఎమ్మెల్యే రేగా కాంతారావుకి సన్మానం

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు …

Read More »

కాంగ్రెస్‌ పగటి కలలు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్‌ఆర్‌ఎస్‌ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్‌ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి …

Read More »

జగదీష్ కుటుంబానికి బీఆర్ ఎస్ పార్టీ కోటి యాభై లక్షల ఆర్థిక సాయం

ములుగుజిల్లా మల్లంపల్లి మాజీ జెడ్పి చైర్మన్ కి,శే, కుసుమ జగదీశ్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వీ. ప్ర‌కాశ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత పూల మాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన ఒక కోటి 50 లక్షల …

Read More »

వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్వర్యంలో హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 9, 10 తేదీ లలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ను …

Read More »

తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు

తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన 1186 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగుల అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే సండ్ర వెంకట …

Read More »

ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది. దాదాపు 1500 ఐ.టి, ఐ.టి.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ది ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడేనాటికి ఐ.టి ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 …

Read More »

ఆర్య వైశ్య నిరుపేద‌ల‌కు కుట్టు మిష‌న్ల పంపిణీ

ఆర్య‌వైశ్యులు సంపాద‌న‌లోనే గాక‌, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందున్నార‌ని, మ‌రింత సేవ చేసి, నిరుపేద‌లుగా ఉన్న ఆర్య‌వైశ్యుల‌తోపాటు, స‌మాజంలోని ఇత‌ర పేద‌ల‌నుకూడా ఆదుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తిచేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ జ‌న‌గామ జిల్లా శాఖ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, గ‌తంలో వ్యాపారాల‌కే ప‌రిమిత‌మైన ఆర్య‌వైశ్యులు ఇవ్వాళ సామాజిక సేవా, రాజ‌కీయ రంగాల్లోనూ రాణిస్తున్నార‌ని మంత్రి అన్నారు. చ‌దువుల్లోనూ …

Read More »

శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తి లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ లు అన్ని …

Read More »

వీది లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో  ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీది లైట్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు . ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక బిఆర్ఎస్ సీనియర్ …

Read More »

అసహాయులను ఆదుకుంటున్న కేసీఆర్ మానవీయ పాలన

అసలే వారిది పేద కుటుంబం. నలుగురు సంతానం. అంద రూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏ పనీ చేసుకోలేని దయనీయ స్థితి. కుటుంబం గడవడమే కష్టమైన దుస్థితి. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు అంటారు.. ఇప్పుడు ఆ కుటుంబానికి కేసీఆరే దేవుడైండు. ఆ కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ అక్కున చేర్చుకున్నది. నలుగురు దివ్యాంగులతోపాటు ఒకరికి వృద్ధాప్య పింఛను అందుతున్నది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat