కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజులరామారం పరిధిలోని చంద్రగిరి నగర్ కు చెందిన బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సుజాత గారి ఆధ్వర్యంలో కారుణ్య మహిళా పొదుపు సంఘాల ప్రెసిడెంట్ షహీదా బేగం వారి బృందం 200 మంది మహిళలు కెసిఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యేగారి సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ …
Read More »తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటన
తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం రంగం బంజార గ్రామం లో దేవి నవరాత్రులు సందర్బంగా ఈరోజు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పూజ కార్యక్రమం లో పాల్గొని, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లోఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూనియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి గ్రామం లో మహిళా సోదరీమణులు అందరూ బతుకమ్మ ఆటలు అందరూ సంతోషంగా ఆడుతున్నారు. అని, మహిళలు అంతా ఉత్సాహంగా …
Read More »గాజులరామారం డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కెపి పర్యటన
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, చెన్నకేశవ నగర్, మరియు ద్వారకా నగర్ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఉషోదయ కాలనీ, సంస్కృతి ఎనక్లేవ్, మరియు షిరిడి హిల్స్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు పార్టీకి రాజీనామా చేశారు.పాలవరపు వేణుతో పాటు 215 మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ …
Read More »రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు… ఆయన పేపర్ టైగర్
ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని కవిత సూచించారు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మామిడి హరికృష్ణ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ తన జన్మదినం సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో చెట్లు నాటారు. పర్యావరణ పరిరక్షనకు, మానవాళి సుఖవంతమైన జీవితానికి, సకల జీవుల కొనసాగింపుకు, జీవ వైవిధ్యత భూమిపై విలసిల్లడానికి చెట్లు ఆధారంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …
Read More »బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేత
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మెదక్ నియోజకవర్గ ఇంచార్జి,ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ తెదేపా అధ్యక్షుడు,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఏకే.గంగాధర రావు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరితో పాటు మెదక్ నియోజకవర్గ టిడిపి కీలక నేతలు మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఏకే రమేష్ చందర్ లు కూడా బిఆర్ఎస్ లో చేరారు. ఈ …
Read More »బీఆర్ఎస్ లో చేరికలు
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని గుర్తించి తిరిగి పార్టీలో చేరిన దుబ్బాక నియోజకవర్గం, చేగుంటకు చెందిన తీగుల్ల భూమలింగం గౌడ్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు.వచ్చే ఎన్నికల్లో గెలిచి బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. మన మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను తీర్చేలా ఉందన్నారు. ఇంటింటికి …
Read More »మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలి
తెలంగాణను తెచ్చి గత పదేండ్లుగా అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న కేసీఆర్ ను ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటేసి , మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా మండలం దుద్దేపూడిలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు. మదన్ లాల్ మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని అన్నారు. …
Read More »బీఆర్ఎస్ పార్టీ దే హట్రిక్ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గారు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోను ప్రజల మేనిఫెస్టో అని, తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన సీఎం కేసీఆర్ గారు ఈ మేనిఫెస్టోలోని హామీలను వందశాతం అమలు చేస్తారని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 – జీడిమెట్ల డివిజన్ కాగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ గౌడ్ …
Read More »