తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. …
Read More »కేసీఆర్ తలచుకుంటే జైలుకు రేవంత్ రెడ్డి పోవడం ఖాయం
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో.. ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమం సందర్భంగా కిషన్ రెడ్డి పదవికి భయపడి రాజీనామా కూడా చేయలేదని, ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడితే ఎంత మేరకు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో వేసేవారని కానీ పక్క …
Read More »కాంగ్రెస్ కు క్యాడర్ తక్కువ.. సీఎం అభ్యర్థులు ఎక్కువ..
తెలంగాణ పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ పార్టీపై పరకాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. పరకాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడూతూ.. తెలంగాణలో అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అమలు చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందు ఇరవై నాలుగంటల కరెంటు అని చేతులేత్తేసి …
Read More »తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని తన నివాసంలోపలువురితో కలిసి మంత్రి జగదీష్ రెడ్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన గులాబీ కండువా కప్పి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అయోధ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరడం సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ …
Read More »మతతత్వ బీజేపీ పార్టీకి కుత్బుల్లాపూర్ లో ఆదరణ లేదు
సూరారం డివిజన్ కు చెందిన బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. ఎస్. వాసు, బీజేపీ 130 డివిజన్ ప్రెసిడెంట్ గుబ్బల లక్ష్మి నారాయణ, బీజేపీ 130 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆడబళ్ళ వెంకట రత్నం, బీజేపీ ముస్లిం మైనారిటీ డివిజన్ఎం ప్రెసిడెంట్ ఎం.డీ. అజీజ్, అసెంబ్లీ సోషల్ మీడియా కో కన్వీనర్ ఎస్.కె.అనోక్, బీజేపీ క్రిస్టియన్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ దారేళ్ళ రవి, బీజేపీ 130 డివిజన్ బూత్ ప్రెసిడెంట్ …
Read More »కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా..?
మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆలగడప మండలంలోని అన్ని గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు గడపగడపకూ తలుపుతడుతున్నాయని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని, సుపరిపాలనను ఆకాంక్షించే ఓటర్లంతా కారు గుర్తుకే ఓటేయ్యాలని, బీఆర్ఎస్ కే ఓటేయ్యాలని ఆయన అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆలగడప మండలంలోని గ్రామాల్లో భాస్కర్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »భూమి పుత్రుడికి బూతు పురాణంకు జరుగుతున్న యుద్ధం..
నేను ఖమ్మం భూమి పుత్రుడను అని.. నేడు భూమి పుత్రుడిని బూతు పురాణం కు జరుగుతున్న యుద్ధం అని ఖమ్మం నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.ఖమ్మం నగరం 29వ డివిజన్ సుందరయ్య నగర్ లో గ్రానైట్ సంఘం జిల్లా నాయకుడు పారా నాగేశ్వర రావు గారి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం BRS నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు …
Read More »ధర్మారం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి తిరుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని జీళ్ళ చెరువు గ్రామంలో ఈనెల 27న ప్రజా ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న విషయం తెలిసిందే… ఈ సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల …
Read More »బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న చేరికలు
తెలంగాణలో నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం పెద్ద మంగలి తండా మూడు తండా నుండి కాంగ్రెస్ పార్టీ కి చెందిన 32కుటుంబాలు ఈరోజు నెక్కొండ మండలం పార్టీ కార్యాలయం లో అధ్యక్షులు సంగని సూరన్న గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోతు రమేష్ నాయక్, జడ్పీటీసీ సరోజ హరికిషన్ నాయక్,PACS చైర్మన్ మారం రాము,మండలం అధికార ప్రతినిధి కొమ్ము రమేష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి …
Read More »కాంగ్రెస్ అంటే కబ్జాలు.. కుంభకోణాలు
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని చేర్యాల మండలం, వేచరేణి గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో మహిళలు ఆయనకు హారతిచ్చి, తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ …
Read More »