Home / Tag Archives: thanneeru harish rao (page 140)

Tag Archives: thanneeru harish rao

కొవిడ్ వ్యాక్సినేష‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కొవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 28 నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ముందుగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే కొవిడ్ వ్యాక్సినేష‌న్‌పై మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు టీకాలు …

Read More »

క‌రోనా రోగుల‌కు ధైర్యం.. డాక్ట‌ర్ల‌కు అభినంద‌న : సీఎం KCR

హైద‌రాబాద్  న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా …

Read More »

మంత్రి హారీష్ రావు ఔదార్యం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.

Read More »

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల‌కు డ‌బ్బులు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై సిద్దిపేట క‌లెక్ట‌రేట్ నుంచి మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మ్మీల్ ఖాన్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం …

Read More »

సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్లలో అధికార టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇందూర్‌ ఇంజినీరింగ్‌ …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హారీష్

పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి …

Read More »

బీజేపీ నాయ‌కుల క‌ళ్లిబొల్లి మాట‌లు న‌మ్మొద్దు

బీజేపీ నాయ‌కుల క‌ళ్లిబొల్లి మాట‌లు న‌మ్మొద్దు.. ఝూఠ‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మంత్రి హ‌రీష్ రావు సిద్దిపేట ఓటర్ల‌కు సూచించారు. సిద్దిపేట మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా లింగారెడ్డిప‌ల్లి, రేణుక న‌గ‌ర్ వార్డుల్లో హ‌రీష్ రావు ప్ర‌చారం నిర్వ‌హించారు.తెలంగాణ‌కు కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చింద‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ కేంద్రం తెలంగాణ‌కు రూ. 135 ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వంలో అన్ని ధ‌ర‌లు …

Read More »

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి-మంత్రి హారీష్ రావు

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్‌ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …

Read More »

నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శం

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన శ్రీ సురీందర్ కుమార్ డే (ఎస్.కె.డే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ …

Read More »

హ‌ల్దీ, గ‌జ్వేల్ కాల్వ‌లోకి కాళేశ్వ‌ర జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్

కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత‌మైంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుద‌ల సంద‌ర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat