కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ గండి మైసమ్మ డి.పోచంపల్లి లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో గుర్రాల శ్రీకాంత్ రెడ్డి వారి బృందం సుమారు 500 మంది యువకులు, మహిళలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేటి కెసిఆర్ పాలనలో …
Read More »ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం:
చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ బి.ఆర్.టీ.యు అధ్యక్షులు ఇస్మాయిల్ గారు మరియు జనరల్ సెక్రటరీ సత్యం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బి.ఆర్.టీ.యు అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు ముక్యతిదిగా బి.ఆర్.టీ.యు రాష్ట్ర అధ్యక్షులు రామ్ బాబు యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేదలకు, కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంన్నదన్నారు. విద్య, ఆరోగ్యం పేదవారికి దగ్గర చేసిందని, …
Read More »అన్నపూర్ణ పథకం పేదోడికి అన్నం పెట్టే పథకం..
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల నియోజకవర్గ బీ.ఆర్. ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడేనాటికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మీద సీలింగ్ ఉండేదని.మనిషికి 5 కిలోల చొప్పున గరిష్టంగా ఇంటికి 20 కిలోలు మాత్రమే ఇచ్చే వారు.. సీఎం కేసీఆర్ ఆ సీలింగ్ ఎత్తివేయడమే కాకుండా …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కొండూరి సుధాకర్, అశ్వరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి.. తదితరులు చేరారు.. వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Read More »కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్ గా పనిచేస్తాడు
హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట లోని గాంధీ చౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. అనునిత్యం ప్రజల కోసం తాపత్రయపడే ముఖ్యమంత్రి ఉండడం …
Read More »చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా …
Read More »నాడు సమైక్య పాలనలో కరెంటు కష్టాలు
నాడు సమైక్య పాలనలో కరెంటు లేక సాగు, తాగునీరు లేక, అభివృద్ధికాక అరిగోసలుపడ్డామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్, బడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్‌ను బలపరచాలన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన …
Read More »బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలి..
బి.ఆర్.ఎస్.గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల బి.ఆర్.ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శుక్రవారం సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ యూత్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,గ్రామ అధ్యక్షులు సదిరం రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లావాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటామని తెలిపారు.పార్టీలో చేరిన వారిలో..సింగిరెడ్డి అనిల్ ,మొగిలి హరిశంకర్,సింగిరెడ్డి …
Read More »కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది… ఇంతటి ధీన స్థితికి కారకులు ఎవరూ…?
వందేళ్ల చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకీ ఇంతటి ధీన స్థితికి ఎందుకు దిగ జారింది…హేమా హేమీలు ఉన్న ఆ పార్టీకి వలస నాయకుడు పిసిసి సారధ్యం వహించడమే ఇందుకు కారణమా అంటే ఆ పార్టీ నుండే అవునని సమాధానం రావడం మరీ విచిత్రంగా ఉంది.పి సి సి ప్రెసిడెంట్ పదవిని కోటాను కోట్లు పెట్టి తెచ్చుకున్నాడని సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పై వాదాన్ని బల …
Read More »