Home / Tag Archives: thanneeru harish rao (page 10)

Tag Archives: thanneeru harish rao

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో  సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనలో శ్రీ బండి పార్థసారధి రెడ్డి గారు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామం నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి పనితీరుకు ఆకర్షితులై 12 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.వారిని బండి పార్థసారధి రెడ్డి గారు …

Read More »

కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ లో చేరికలు

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ జగద్గిరిగుట్ట డివిజన్ నాయకులు వేణు యాదవ్ ఆధ్వర్యంలో బిజెపికి చెందిన బాలు మరియు ఉమేష్ లతోపాటు 50 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని మరిచి ప్రజల మధ్య …

Read More »

ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలాలి

అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి సోమవారం దమ్మపేటలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కోరుతూ ఆదివారం దమ్మపేటలో నిర్వహించిన పార్టీ వాలంటీర్ల సమావేశంలో బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని, సభ విజయవంతానికి దిశా నిర్దేశం చేశారు. సభకు పెద్ద ఎత్తున హాజరై సీఎం సభను జయప్రదం చేయాలని నామ ఈ సందర్భంగా వాలంటీర్లను, నాయకులను కోరారు. మెచ్చా నాగేశ్వరరావు …

Read More »

బిసీ బంధు ద్వారా ఉప్పర (సగర) కులస్తుల అభ్యున్నతికి తోడ్పాటు

జగద్గిరిగుట్ట డివిజన్లో ఉప్పర (సగర) సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప్పర (సగర) సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ 30 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉప్పర సంఘం సభ్యుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం పని చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. …

Read More »

ములుగు బీజేపీకి షాక్

తెలంగాణలో ములుగులో మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ గారు, బిజెపి పార్టీకి నిన్న రాజీనామా చేసి, ఈరోజు తెలంగాణ భవనంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, గారు, గిరిజన శిశు- సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి,సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ ములుగు ఎన్నికల ఇంచార్జి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ములుగు …

Read More »

బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి

తెలంగాణలో వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దుడ్డెను కట్టేయండని మరొకరు అంటారని ఎద్దేవాచేశారు. కండ్లముందు కనబడేది నిజం కాదట.. సోషల్‌ మీడియాలో కనిపించేది, ఢిల్లీ నుంచి వచ్చి చెప్పేవాళ్లది నిజమట అని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో …

Read More »

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అచ్చం పేట ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు   పై కాంగ్రెస్‌ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి   ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ప్రజల మనసు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాలే తప్పా ఓటమి భయంతో దాడులకు దిగడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు …

Read More »

బాంబు పేల్చిన ఈటల

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీజేపీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. వివిధ కులాలకు చెందిన 36 మంది ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారని.. ఈటల ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన …

Read More »

అన్ని రాజకీయ పార్టీలతో లోకేష్ కుమార్ భేటీ

తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలతో  అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్  శనివారం భేటీ అయ్యారు. శనివారం బీఆర్కే భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై పొలిటికల్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 426 ఎంసీసీ కేసులు నమోదు అయ్యాయి. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అభ్యర్థుల ఖర్చులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్‌సీసీ వైలేషన్‌లో అధికార పార్టీపై ఎక్కువగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌  పార్టీకి ఎదురుదెబ్బ

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మునుగోడు   నియోజకవర్గంలో కాంగ్రెస్‌  పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat