తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో …
Read More »వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు అభినందనలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు 92నుండి 56కు తగ్గించాము. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాము. ఇందులో కేసీఆర్ కిట్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. అమ్మఒడి వాహనాలు,ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల వల్ల కూడా రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు,ప్రజల పట్ల టీఆర్ఎస్ …
Read More »