తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులను మేధావులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు శనివారం నాడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభధ్రం, ఆపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే …
Read More »సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణ సీపీఎం నేతలు సమావేశమయ్యారు. కేసీఆర్తో సమావేశమైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ఉన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, రాజకీయ అంశాలతో పాటు బీజేపీ వైఖరిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మద్దతు …
Read More »దళితబంధు పథకం భేష్ -సీపీఎం నేత తమ్మినేని ప్రశంస
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ జీఎస్టీ పేరిట పేద ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపుతుందని విమర్శించారు. గతంలో కంటే ఈ రెండు మూడు నెలల కాలంలోనే పెట్రోల్, …
Read More »