తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా .. మిల్క్ బ్యూటీ తమన్నా ,మెహరీన్ హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరిష్ నిర్మిస్తున్న F2కు సీక్వెల్ F3. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహన్ కీ …
Read More »30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో
కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …
Read More »గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ
కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్ స్వింగ్‌లో వైరల్ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్ సవాల్ విసిరారు. ఇక …
Read More »సాగర తీరాన అందాలను ఆరబోసిన మిల్క్ బ్యూటీ..
మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ
మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ కంప్లీట్ కూడా చేశారు. దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాథర్’. ఇటీవలే దీని చిత్రీకరణ ఊటీలో ప్రారంభం అయింది. మెగాస్టార్‌తో …
Read More »మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?
గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ చిత్రానికి రీమేక్ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ …
Read More »‘మాస్ట్రో’ నుండి మరో పాట
యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్ హీరోయిన్‌గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్ నుంచి విడుదలైన తమన్నా తొలి లుక్ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని తమన్నా.. …
Read More »అసలు తగ్గని మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక ఇప్పుడు హోస్ట్‌గానే అదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రోమో కూడా విడుదలైంది. ఈ షోకి తొలి గెస్ట్ ఎవరనే దానిపై కొద్ది …
Read More »ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ …
Read More »