తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …
Read More »వరుణ్ ఎక్కడ పెట్టావ్.. ఆ పిల్లకి డౌట్ వచ్చింది.. మాకూ తెలియలేదు..!
పవన్‌కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ అప్పట్లో టాలీవుడ్‌ని షేక్ చేసింది. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అదే టైటిల్‌తో ప్రేమికులరోజు కానుకగా తెలుగు ప్రేక్షకులను ప్రేమ మైకంలో ముంచనున్నాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా వరుణ్ తేజ్ తొలిప్రేమ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌లో వరుణ్ – రాశీ ఖన్నా కెమిస్ట్రీ హైలెట్ అని తెలుస్తోంది.తొలిప్రేమలో వరుణ్ తేజ్ ఆదిత్యగా నటిస్తుండగా.. రాశీ …
Read More »