ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య …
Read More »పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …
Read More »ఉద్యమాల ఖిల్లా ఖమ్మంలో పవన్ పై చెప్పుల దాడులు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా మొదటి రోజు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.రెండో రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు ,నేతలు ,అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ,ప్రజాయాత్ర రూట్ మ్యాప్ …
Read More »