సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఒక్కసారైన నటించాలని సగటు నటీనటులు అనుకోవడం సహజం. ఒకవేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవత తలుపు తడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా త్రిషకి అవకాశం దక్కింది. దీంతో ఆ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్.. రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. …
Read More »