జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్‍నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి వుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు. అనుకోని పరిణామానికి ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య …
Read More »