గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఉదయం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు జగన్, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అయితే వైఎస్ జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ ఉన్నాయని… ఇప్పుడు తాడేపల్లిలో మరో …
Read More »అంగరంగ వైభవంగా జగన్ గృహ ప్రవేశం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్ జగన్, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి …
Read More »27వ తేదీన గృహ ప్రవేశం చేయనున్న జగన్.. అందరికీ ఆహ్వానం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు. జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, …
Read More »