ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతని సోదరుడు విశ్వ ప్రసాద్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ లో కేసు నమోదైంది. నగరంలోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న అర్ధ ఎకరం తమదేనంటూ ఆధీనంలో తీసుకునేందుకు దాదాపు తొంబై మంది అక్కడకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకెళ్లి దొరికిన అరవై మూడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు …
Read More »ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. మరోవైపు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అలా మోదీ రెండోసారి పీఎం అయ్యారో లేదో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. అంతే కాదు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. …
Read More »ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు …
Read More »చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్
విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ …అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే …
Read More »టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!
నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..ఇప్పుడు బీజేపీలో చేరి..2024 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి రండి
తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వాఖ్యలు చేశారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర‍్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని …
Read More »టీజీ, సుజనా, కంభంపాటి, సీఎం రమేష్.. అధికారం లేకపోతే చచ్చిపోతారా.?
తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »ఏ సమస్యనైనా పరిష్కరించే చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాడా.?
ఐయామ్ హర్టెడ్.. అంటూ చినబాబు అలకబూనారట.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఏకాంతంగా ఉంటున్నారట.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారట.. కారణమేమిటంటే.. మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేసారని తెలుస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతుండటంతో ఆ పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని తెలుస్తోంది. లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తే అవికాస్తా పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక …
Read More »కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, …
Read More »