కర్నూల్ రాజకీయం మరింత రంజుకుంది. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి చేరడంతో ఎప్పుడు ఎవరు ఏఏ పార్టీలో ఉంటారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో …
Read More »జోలికొస్తే తాటతీస్తా..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,టీజీ వెంకటేష్ కు హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని చెప్పారు. తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి …
Read More »టీజీ వెంకటేష్ కు ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్.. కర్నూల్ ల్లో ఏం జరుగుతుంది..!
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో ఓటమీకి దారి చూపిన నారా లోకేష్..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. …
Read More »