వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …
Read More »కిటెక్స్ గ్రూప్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమం
తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్న సంస్థ.ఈ మేరకి ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్న కంపెనీ, మరియు ప్రభుత్వ అధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, kitex గ్రూప్ …
Read More »