టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …
Read More »ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ,టెట్ నోటిఫికెషన్స్
ఏపీలో మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వీటి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై కసరత్తు చేస్తున్నాముని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. అటు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్ఈ అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ కు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది
Read More »ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు..విడుదల
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గేట్ వే హోటల్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 4,14,120 మంది టెట్ పరీక్ష రాశారని, పేపర్-1లో 57.88 శాతం, పేపర్-2లో 37.26 శాతం.. పేపర్-3లో 43.60 శాతం మంది అర్హత సాధించారని గంటా తెలిపారు. ఫలితాల వివరాలనుఈ ఫలితాలను https://cse.ap.gov.in, aptet.apcfss.in లో చూడవచ్చని …
Read More »