ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …
Read More »ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా జట్టు ఇండియానే !
ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో దూసుకుపోతుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది భారత్. విరాట్ కోహ్లి సారధ్యంలో బాగా రాణిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుకి ఒక ప్రత్యేకం ఉందని చెప్పాలి. ఎందుకటే ఇదేరోజున 2019 లో ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలుచుకుంది. తద్వారా సిరీస్ గెలుచుకున్న మొదటి ఆసియా జట్టుగా నిలిచింది.
Read More »చరిత్రలో తొలిసారి నూతన అధ్యాయానికి తెరలేపిన పేసర్..!
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేక రికార్డును సాధించి నూతన అధ్యాయానికి తెరలేపాడు. టెస్టుల్లో ఒక ప్లేయర్ సుదీర్ఘకాలం ఉండడమే గొప్ప అనుకుంటే ఈ రికార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే ఈ రికార్డుల జాబితాలో ఇప్పటివరకు బ్యాట్స్మెన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్లాండ్ పేసర్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక టెస్టుల్లో 150 అంతకన్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జాబితాలో చేరిన …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »బ్రేకింగ్.. డెంగీ పరీక్షలన్నీ ఉచితం…తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…!
తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన …
Read More »