Home / Tag Archives: test series (page 9)

Tag Archives: test series

హనుమ విహారి, అశ్విన్ జోడీ.. ఆ ఇద్దరినీ గుర్తు చేసిందా?

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, అశ్విన్ అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో.. హనుమ, అశ్విన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా వికెట్లకు అడ్డుపడ్డారు. ఈ ఇద్దరూ.. నాటి లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి 258 బంతులాడి 62 …

Read More »

4వ వికెట్ కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు. హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం …

Read More »

ధోనీ సరసన రహానే

ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …

Read More »

టీమిండియా దెబ్బకు ఆసీస్ ఆలౌట్

మెల్‌బోర్న్‌లో భార‌త బౌల‌ర్లు రాణించారు.  తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేశారు.   టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. త‌న తొలి ఇన్నింగ్స్‌లో 196 ర‌న్స్ చేసి ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా నాలుగు వికెట్లు తీయ‌గా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో అశ్విన్ త‌న స్పిన్‌తో అద‌ర‌గొట్ట‌గా.. ఆ త‌ర్వాత బుమ్రా టెయిలెండ‌ర్ల‌ను త్వ‌ర‌త్వ‌ర‌గా ఇంటికి పంపించేశాడు.   ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మాథ్యూ …

Read More »

సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు

టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …

Read More »

పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ నిరాశ‌జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 165 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిన టీమిండియా.. ప్ర‌త్య‌ర్థిని త్వ‌ర‌గా ఆలౌట్ చేయ‌లేక‌పోయింది. దీంతో 348 ప‌రుగులు చేసిన కివీస్‌.. కీల‌క‌మైన 183 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భార‌త బ్యాటింగ్ లైన‌ప్ గాడిన ప‌డ‌లేదు.మూడోరోజు ఆట‌ముగిసేస‌రికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్య‌ర్థి కంటే 39 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. టాపార్డ‌ర్‌లో …

Read More »

ప్రాక్టీస్ మ్యాచ్ నే కదా అనుకుంటే భవిష్యత్తు ఉండదు జాగ్రత్త..!

ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే  అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …

Read More »

ఈ ఏడాది ఆసీస్ ను మట్టికరిపించిన ఏకైక జట్టు..వేరెవ్వరికి సాధ్యం కానిది !

పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో పెద్ద జట్లు ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టుల్లో తలపడ్డాయి. కాని ఏ ఒక్క జట్టు ఆసీస్ ను ఓడించలేకపోయింది. ఎటు న్యూజిలాండ్ సైతం ఘోర పరాజయం చవిచూసింది. కాని ఒకే ఒక్క జట్టు మాత్రం ఆసీస్ గడ్డపై నే వారిని మట్టికరిపించింది. ఆ జట్టు మరెవరో కాదు భారత్ నే. విరాట్ కోహ్లి సారధ్యంలో ఆసీస్ పై ఘనవిజయం సాధించారు. ఈ ఏడాది భారత్ …

Read More »

కోహ్లీ సేన క్లీన్ స్వీప్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …

Read More »

సమరానికి సై అంటున్న టీమిండియా…

టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్‌ విక్టరీతో సిరీస్‌ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్‌ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat