Home / Tag Archives: test series (page 3)

Tag Archives: test series

రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం

 బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …

Read More »

రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.

  టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్  రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా  కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …

Read More »

సత్తా చాటిన రిషబ్ పంత్

T20 ఫార్మాట్ లో  ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో  మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్‌ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్‌ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌) …

Read More »

జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్  పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో  జరుగుతున్న రెండో టెస్టులో లాథమ ను ఔట్ చేసి ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ ఆండర్సన్ రికార్డులకెక్కాడు. స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ ఈ అరుదైన ఘనత సాధించిన …

Read More »

పోరాడుతున్న పాకిస్థాన్

కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …

Read More »

అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ

సొంత గడ్డ  వేదికగా  శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో  మూడు ఫార్మాట్లలో ఫుల్ …

Read More »

Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు  అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు. ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ …

Read More »

విరాట్ ఔట్ – వైరలవుతున్న ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని …

Read More »

మరోసారి సెంచరీ చేజార్చుకున్నరిషబ్ పంత్-ట్వీట్ వైరల్

శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా  డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘పిల్లలు పరీక్షల్లో 90కి పైగా మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు గర్వపడతారు. లెజెండ్స్ 90+ స్కోర్ చేస్తే దేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. సెంచరీ చేజారిందని …

Read More »

మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

శ్రీలంకతో  నేటి నుండి జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 8,000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగులే అవసరం. తొలి టెస్టుతో కోహ్లి తన కెరీర్లో వందో టెస్టు ఆడనుండగా.. ఈ మ్యాచ్లోనే కింగ్ కోహ్లి ఆ అరుదైన ఘనత సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat