టీమిండియా జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాగపూర్ వేదికగా జరిగిన లంక చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.అయితే ,మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ మైల్‌స్టోన్‌కు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు అశ్విన్. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »ఈడెన్ లో రెండో రోజు కూడా వదలని వరుణుడు ..
టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …
Read More »హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భారత్ జట్టులోకి
భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్‌ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్‌ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి …
Read More »శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …
Read More »