ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండోర్ వేదికగా గురువారం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసారు. పుజారా 43*, మయాంక్ అగర్వాల్ 37* క్రీజులో ఉన్నారు. భారత్ 64 వెనకంజులో ఉన్నారు. మరోపక్క ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీ టైమ్ కే 150పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ ధాటికి ఎదురెల్లి నిలబడలేకపోయారు. …
Read More »దాదా అడుగుపెడితే ఏదైనా సాధ్యమేనా…ఇదిగో సాక్ష్యం..!
గంగూలీ ఎక్కడైనా దాదా నే..అప్పుడు భారత జట్టులో ఇప్పుడు బోర్డులో. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. కాని మొదటిసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ రూల్ మొదలైంది. అది హైలైట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో కూడా జరగనుంది. నవంబర్ 3 నుండి ఇండియాతో …
Read More »డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
తొలిసారిగా టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన తడాఖా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మరో సెంచరీ చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు. ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో …
Read More »రోహిత్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి …
Read More »టీమిండియాకు షాక్
మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు …
Read More »టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …
Read More »టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే
టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …
Read More »టీమిండియా డిక్లేర్ ఇవ్వనుందా…? కోహ్లి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అనంతరం నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ రోహిత్, మరో ఎండ్ లో పూజారా అద్భుతమైన బ్యాట్టింగ్ కనబరుస్తున్నారు. ఇక పుజారా టీ టైమ్ కి ముందు ఎల్బీ అపిల్ …
Read More »భజ్జీ సంచలన నిర్ణయం
టీమిండియా సీనియర్ ఆటగాడు, ఆప్ స్పిన్నర్ బౌలర్ హర్బజన్ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న శాశ్వతంగా క్రికెట్ కి దూరం కాబోతున్నాడా..?. అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భజ్జీ ఇతర దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గోనడానికి వీలుగా వీడ్కోలు చెప్పబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ దేశంలో జరగబోయే “ది హండ్రెడ్ క్రికెట్ లీగ్”లో …
Read More »వన్ మేన్ షో… మూడు ఫార్మాట్లకు అతడే కింగ్ !
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. ఈమేరకు బ్యాట్టింగ్ కు దిగిన ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బీకర ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీ టైమ్ కి ఇండియా ఒక్క వికెట్ …
Read More »