కశ్మీరీ ప్రజలకు కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీరీ అంశంపై 70 ఏళ్లుగా చలికాచుకుంటున్న పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో యాగీ చేసినా..ఆఖరికి ఐక్యరాజ్యసమితికి వెళ్లినా..కశ్మీరీ అంశం భారత అంతర్గత సమస్య,..అందులో జోక్యం చేసుకోమని ప్రపంచదేశాలు …
Read More »వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్‌పై ఉగ్రదాడికి నేటికి 18 ఏళ్లు…!
సెప్టెంబర్ 11… ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు…ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం ఈ రోజు చోటు చేసుకుంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఈ రోజు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణికిపోయింది. అమెరికా ఆర్థిక శక్తికి సూచకంగా అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ట్విన్ టవర్స్ క్షణాల్లో కుప్పకూలి, దగ్ధమైన …
Read More »శత్రు దేశాలు ఇక భారత్ అంటే వణకాల్సిందే.. ఓ వైపు షా, మరోవైపు దోవల్
ఆయన ఇండియన్ జేబ్స్ బాండ్., కొన్నేళ్లుగా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి.. ఉగ్రవాదులను పసిగట్టేందుకు ప్రాణాల ఫణంగా పెట్టి ఇన్ఫర్మేషన్ సేకరించిన గూఢచారి అజిత్ దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ఉగ్రవాద ప్రభాల్యం ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించి సత్తా చాటారీయన.. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అయిన దోవల్‌కు మోదీ కీలక బాధ్యతనే అప్పగించారు. …
Read More »ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …
Read More »