టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్‌గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం …
Read More »దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్..
దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు.శ్రీలంక తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించి 8రాష్ట్రాలకు లేఖలు పంపించారు.తమిళనాడులోని రామనాధపురంలో 19మంది ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందిందని..వారంతా దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి,గోవా,మహారాష్ట్రల్లో పలు ప్రధాన నగరాల్లో విద్వంశానికి దిగే అవకాశం ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.ముఖ్యంగా ట్రైన్స్ లో కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిపిన కన్నడ పోలీసులు ఏ క్షణమైనా దాడులు జరిగే …
Read More »కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్
సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …
Read More »