బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుపొందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన చేశారు.తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీబార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల …
Read More »గుత్తా జ్వాలకు వేధింపులు
భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్‌బ్రాండ్ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్‌లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. కానీ ఆ …
Read More »తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !
వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …
Read More »