బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుపొందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన చేశారు.తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీబార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల …
Read More »నాదల్ కు కరోనా
స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.
Read More »లియాండర్ పేస్ ప్రేమలో పడ్డాడా..?
భారత టెన్నిస్ వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమలో పడ్డాడా..? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ నటి కిమ్ శర్మతో 48 ఏళ్ల పేస్ డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జంట హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. గోవా రెస్టారెంట్‌లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం …
Read More »