టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి …
Read More »అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా: దివ్యవాణి
గతకొంతకాలంగా టీడీపీలోని అన్ని కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నారని.. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు సినీనటి దివ్యవాణి తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తొలుత వీడియో సందేశం ద్వారా ప్రకటించిన ఆమె.. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి జరిగిన పరిణామాలను, తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా ఎవరూ తనకు సహకరించలేదన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును కలిసి వివరిద్దామనుకున్నా ఆయన్ను కలవనివ్వలేదని చెప్పారు.
Read More »హైదరాబాద్ అభివృద్ధిలో నా శ్రమ ఉంది: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో యూత్‌కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా రావాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి …
Read More »