Home / Tag Archives: Telugu (page 9)

Tag Archives: Telugu

ప‌డుకోవ‌డానికి అయినా రెడీ..!!

శ్ర‌ద్ధాదాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వ‌ర‌కు స‌పోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వ‌ర‌కు చాలా పాత్ర‌లే చేసింది శ్ర‌ద్ధాదాస్‌. గ్లామ‌ర్ ఒల‌క‌బోసినా కెరియ‌ర్‌లో బ్రేక్ మాత్రం దొర‌క‌లేదు. త‌న‌కు ఉన్న అందానంత‌టినీ ఒల‌క‌బోసినా ల‌క్ క‌లిసి రాక శ్ర‌ద్ధాదాస్ లైమ్ లైట్‌లోకి రాలేక పోయింది. ఇదిలా ఉండ‌గా.. శ్ర‌ద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీష‌న్ తీసుకుంది. …

Read More »

చాల్రా బాబోయ్‌..!!

క‌ళ్లు తెరిపించారు బాబూ..!! ఐపీఎల్ 11వ సీజ‌న్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఐపీఎల్ – 2018 సీజ‌న్‌లో అన్ని క్రికెట్‌జ‌ట్లు క‌లిపి 51 రోజుల‌పాటు 60 మ్యాచ్‌ల‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ఐపీఎల్ యాజ‌మాన్యం. వివో నిర్వ‌హ‌ణ‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ – 2018కు తెలుగు రాష్ట్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సినీ న‌టుడు ఎన్టీఆర్ ఎంపిక కావ‌డంతో ప్ర‌ముఖ …

Read More »

ఉగాది రోజు ఇలా చేస్తే ఎవ‌రైనా కోటీశ్వరుడు కావాల్సిందే..!!

ఉగాది, వాస్త‌వానికి ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ‌, అంతేకాకుండా తెలుగువారికి కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యేది కూడా ఉగాది పండుగ రోజు నుంచే. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే, ఉగాది పండుగ‌ రోజున ఏ భ‌గ‌వంతుడ్ని ఆరాధిస్తే అష్ట ఐశ్వ‌ర్యాలు, భోగ‌భాగ్యాలు క‌లుగ‌చేస్తాడు అన్న ప్ర‌శ్న ప్ర‌తీ ఒక్క‌రి మ‌దిలో మెదులుతుండ‌టం స‌హ‌జం. ఉగాది పండుగ రోజున ఏ భ‌గ‌వంతుడ్ని పూజించాల‌న్న విష‌యంపై పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయో …

Read More »

ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్‌ప్రైజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..! సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని …

Read More »

కోరిక ఉంటే చాలు..!!

త‌మ అంద‌చందాల‌ను కాపాడుకోవ‌డానికి హీరోయిన్లు చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ ఉండ‌దు. అందం ఉంటేనే వారికి అవ‌కాశాలు, ఛాన్సులు, పేరు ప్ర‌తిష్ట‌లు. అయితే, ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన త‌మ‌న్నా హ‌వా న‌డుస్తోంది. నూటికి నూరుపాళ్లు అందం త‌మ‌న్నా సొంతం. మిల్కీబ్యూటీగా పేరొందిన ఈ భామకు బాహుబ‌లి పుణ్య‌మా అని మ‌ళ్లీ సినిమా అవకాశాలు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. వ‌రుస సినిమా అవ‌కాశాలతో బిజీబిజీగా గ‌డుపుతోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. see also : ఓ మై గాడ్‌.. …

Read More »

త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు.. ”గోడ‌లు దూక‌డం నాకు అల‌వాటే”..!!

అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో న‌టి హేమ అంటే తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. అంత‌లా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది న‌టి హేమ‌. న‌ట‌న విష‌యానికొస్తే ఆమెకు ఆమే సాటి. అక్క పాత్ర అయినా, త‌ల్లిపాత్ర అయినా, వ‌దిన పాత్ర అయినా, ట్రాజెడీ అయినా, కామెడీ అయినా హేమ న‌ట‌న ఎందులోనూ తీసిపోలేనిది. అయితే, న‌టి హేమ 1989లో భ‌లే దొంగ‌లు చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విష‌యం …

Read More »

తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి ..

తెలంగాణ రాష్ట్రంలో ఇటివల సంచలనం సృష్టించిన ఏసీబీ ఏస్పీ సునీతారెడ్డి ,సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య ఉన్న అక్రమసంబంధం యావత్తు పోలీసు శాఖాతో పాటుగా ప్రజలను విస్మయానికి గురి చేసిన సంగతి తెల్సిందే.వీరిద్దరిపై వివాహేతర సంబంధానికి చెందిన కేసు నమోదు కావడంతో వీరిద్దరూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. see also : మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …! ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి షాకింగ్ …

Read More »

చంద్ర‌బాబు 2 ఛండాల‌మైన ప‌నులు చేశాడు.. యార్ల‌గ‌డ్డ‌

ప్ర‌ముఖ సాహితీవేత్త‌, మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో వేల‌కు వేల కోట్ల నిధులు వినియోగించ‌డం వృధా ఖ‌ర్చేన‌ని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు భాష‌కు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జ‌యంతి …

Read More »

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్

శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat