Home / Tag Archives: Telugu (page 7)

Tag Archives: Telugu

టాలీవుడ్ టాప్ న్యూస్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ న్యూస్ ఏమిటో ఒక లుక్ వేద్దామా.. డియర్ కామ్రేడ్ కు డివైడ్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి పదమూడు నిమిషాలు నిడివి తగ్గింపుతో ప్రదర్శితం కాబోతుంది The Humbl Co అప్పారెల్ బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ Aug 7వ తారీఖున అప్పారెల్ బ్రాండ్ లాంఛ్ చేయనున్నాడు మహేష్ మెగాస్టార్ చిరు యువదర్శకుడు కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కాజల్ …

Read More »

రెమ్యూనేషన్ భారీగా పెంచేసిన సమంత..!

సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …

Read More »

లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!

ప్రస్తుత రోజుల్లో ఒక్కరికి చిన్నసాయం చేస్తే చాలు నువ్వు గొప్పోడివిరా అంటారు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాబైకు పైగా మందికి ప్రాణాలు పోస్తే వార్ని ఏమంటారు దేవుడంటారు. సినిమాల్లో హీరోలాగానే సమాజంలో కూడా రీయల్ హీరో కమ్ దేవుడన్పించుకున్నాడు ప్రముఖ నృత్యదర్శకుడు,దర్శకుడు,నిర్మాత హీరో రాఘవ లారెన్స్ . తనను మోసి కనిపెంచిన తన తల్లి పేరిట లారెన్స్ ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి …

Read More »

త్వరలో కేఏ పాల్ బయోపిక్..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నిక‌ల స‌మయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోష‌ల్ సైట్స్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా ఆయ‌న బ‌యోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా న‌టిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం సునీల్ అమెరికాలో ఉండ‌గా ఆయ‌నకి …

Read More »

ఫోటోలు దిగి సంచలనం సృష్టించిన సమీరారెడ్డి

టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన అందాల భామ సమీరారెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తాజాగా నీటి అడుగున ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. 9 నెలల గర్భిణీ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్‌లో పాల్గొన్నది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందట …

Read More »

వామ్మో..! రాత్రి అంతా నిద్రలేకుండా రకుల్ ప్రీత్ సింగ్..!

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే. దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ …

Read More »

“వేణు ఊడుగుల”నుండి మరో చిత్రం..!

నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992. ఒకప్పటి స్టార్ హీరోయిన్ …

Read More »

చిరుతో అనుష్క..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌నే వార్త అప్ప‌ట్లో దావానంలా పాకింది. తాజా …

Read More »

ఈ ఎఫైర్ తో కీర్తి సురేశ్ కెరీర్ ముగిసినట్టేనా..?

కీర్తి సురేశ్ తెలుగు,త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మ‌హ‌న‌టికి ముందు , మ‌హ‌న‌టి త‌రువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మ‌హ‌న‌టి త‌రువాత త‌మిళ చిత్రాలపై ఎక్కువ ఫోక‌స్ పెట్టింది.ఇక కీర్తి వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే ఆమె ఓ త‌మిళ క‌మెడియ‌న్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్ప‌టి నుంచో …

Read More »

న‌లుగురు అమ్మాయిల శృంగార అనుభ‌వం…ట్రైలర్ లో అన్ని బూతులే

ఈ మధ్యకాలంలో ఎక్కువుగా అడ‌ల్డ్ సినిమాలు వస్తున్నాయి.సినిమా విడుదల కాకముందే ట్రైల‌ర్‌లతోనే సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.ఇలాంటి బూతు సినిమాలని తెరపైకి తీసుకొచ్చి యువత దీనికి ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.తాజాగా మరో బూతు సినిమా రెడీగా ఉంది.ఇటీవ‌లే 90ML అనే సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో త‌మ‌ళ బిగ్‌బాస్ న‌టి ఓవియా కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat