సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం …
Read More »రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్, కొషీ రోల్స్ చేస్తున్నారు పవన్-రానా. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యరాజేశ్ దాదాపు ఖరారైనట్టు టాక్. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ …
Read More »లక్ అంటే కియార ఆడ్వాణీదే..!
తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న …
Read More »వర్షంలో సైతం రకుల్ ప్రీత్ సింగ్
కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. వర్షంలోనే షూటింగ్‌లో పాల్గొంటున్నది. రకుల్‌ప్రీత్‌సింగ్, వైష్ణవ్‌తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్ అనుభవాల్ని సోషల్‌మీడియా ద్వారా రకుల్‌ప్రీత్‌సింగ్ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్ చేస్తున్నాం. కరోనా …
Read More »ఎస్పీ బాలు తొలి రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?
తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూపర్ సింగర్ ఎస్పీ బాలు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు …
Read More »మొక్కలు నాటిన విజయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ …
Read More »పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
Read More »ఎన్టీఆర్ కు జోడిగా సమంత
టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …
Read More »సరికొత్తగా అమలా పాల్..?
గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …
Read More »వినూత్న పాత్రలో బాలకృష్ణ..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …
Read More »