తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప …
Read More »సరికొత్తగా హీరో సుధీర్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ …
Read More »RRR హిట్టా…? ఫట్టా…? -రివ్యూ..!
తారాగణం: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్‌దేవ్‌గణ్, అలియాభట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, శ్రియ తదితరులు సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ సంగీతం: ఎం.ఎం.కీరవాణి కథ: విజయేంద్రప్రసాద్ సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా నిర్మాత: డీవీవీ దానయ్య నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి గత కొద్దిరోజుల నుంచి దేశమంతటా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేనియా ఆవహించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, అనిశ్చితి మధ్య ప్రయాణం సాగించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో బిగ్గెస్ట్ …
Read More »RRR మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …
Read More »జాడ లేని సాయిపల్లవి.. ఆందోళనలో అభిమానులు
ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …
Read More »వైరల్ అవుతున్న సమంత పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …
Read More »అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్
చిరుతో అందుకే ఒప్పుకున్న -రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బక్కపలచు భామ రెజీనా కాసెండ్రా చాలా ప్రత్యేకం. చిన్న సినిమాతో ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మీడియమ్ రేంజ్ హీరోలందరి సరసన కథానాయికగా నటించి మెప్పించిన కానీ స్టార్ హీరోల పక్కన అంతగా అవకాశాలు రాలేదు. ఆకట్టుకొనే అభినయంతో పాటు ఆకర్షించే అందం కూడా తోడవడంతో .. ఆమెకి అవకాశాలకి ఎలాంటి లోటు లేదు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రస్తుతం రెజీనా కిట్టీలో …
Read More »భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్
ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …
Read More »