‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ చిన్నది శ్రీలీల. ఈ యంగ్ బ్యూటీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. …
Read More »డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. 1981లో …
Read More »KGF-2 పై RGV సంచలన వ్యాఖ్యలు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం KGF-2. యష్ హీరోగా వచ్చిన ఈ మూవీ గురించి ప్రముఖ వివాదస్పద నిర్మాత దర్శకుడు ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన KGF-2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమాపై దర్శకుడు RGV తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ రెమ్యూనరేషన్ తో కాకుండా …
Read More »OTT లోకి RRR .. ఎప్పుడంటే..?
దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా శ్రియా,ఆలియా భట్టు,సముద్రఖని ,అజయ్ దేవగన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR.. ఈ త్వరలోనే OTTలో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. RRR …
Read More »ఇద్దరు భామలతో మంచి జోష్ లో విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను …
Read More »KGF-3 పై క్లారిటీ…?
యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సిందే. తాజాగా దానికి కంటిన్యూగా KGF-2 గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం కాకుండా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. KGF-2 కి భారతదేశంలో భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఈ సినిమాను కేవలం రెండు భాగాలతో ముగించడం …
Read More »నక్క తోక తొక్కిన అనన్య…!
ఎంట్రీతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డును దక్కించుకున్న తెలుగు యువనటి అనన్య నాగళ్ల. మల్లేషం మూవీతో చక్కని నటనతో ఫ్యామిలీ ఓరియేంటేడ్ అభిమానులను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటివరకు తెలుగు నటులు కేవలం సైడ్ క్యారెక్టర్ పాత్రల్లోనే నటిస్తున్న తరుణంలో మంచి కథను ఎంచుకుని మెయిన్ రోల్ ను సెలెక్ట్ చేసుకుంటూ తన సినీ కేరీర్ ను తీర్చిదిద్దుకుంటుంది. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ …
Read More »“ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది. స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ …
Read More »పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …
Read More »