డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఓ పనికి బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మందిని స్టార్స్‌గా చేసిన పూరీ తన కుమారుడు ఆకాశ్‌పూరీ నటించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు. సొంత కొడుకు సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రాకుండా ముంబైలో ఉండడం సరికాదని బండ్ల గణేశ్ అన్నారు. ఇదే పరిస్థితిలో తాను ఉంటే కొడుకు కోసం అన్నీ మానుకొని వచ్చేవాడినని తెలిపారు. ఇంకోసారి …
Read More »చెర్రీ-శంకర్ కాంబినేషన్ లో మూవీ టైటిల్ ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. RRR మంచి హిట్ అందించడంతో జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో చెర్రీ దానికి తగ్గట్టుగానే తాజా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెద్ద నిర్మాత. హిట్ …
Read More »లయ తప్పిస్తున్న శారీలోని శ్రద్ధాదాస్ అందాలు
బుల్లిగౌనులో మత్తెక్కిస్తున్న దీపిక అందాలు
బీచ్ లో మతి పొగొడుతున్న బుట్ట బొమ్మ అందాలు
Pink డ్రస్ లో మత్తెక్కిస్తున్న అనసూయ
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మధుశాలి
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చడి చప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్షకులను,తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైదరాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2019లో వచ్చిన ‘పంచాక్షరం’ అనే తమిళ సినిమాలో వీరిద్దరూ కలిసి …
Read More »ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి
సినిమా ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …
Read More »ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?
బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …
Read More »మెగా కపుల్ ఎంజాయ్ మామూలుగా లేదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
Read More »