Pink కలర్ డ్రస్ లో మెరుస్తున్న సంయుక్త మీనన్
మెగాస్టార్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. సముద్రఖని, విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ను తీసుకోవాలని మూవీ …
Read More »త్వరలో తల్లికాబోతున్న అలియా భట్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అలియా భట్ త్వరలో తల్లికాబోతుంది. ఈమేరకు ఆస్పత్రిలో స్కానింగ్ చేసుకున్న ఫొటోలను అలియా.. ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త్వరలో బేబీ రాబోతున్నట్లు క్యాప్షన్ పెట్టింది. రణబీర్ కపూర్- అలియా జంట ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అలియాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Read More »Crazy ప్రాజెక్టులో మెగా హీరో..?
విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ యువహీరో వరుణ్ తేజ్ హీరోలుగా .. పాలబుగ్గల సుందరి తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను సాధించిన తాజా చిత్రం F-3 . ఎఫ్-3’తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా …
Read More »వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ
ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …
Read More »కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?
ఒక పక్క అందం, మరోవైపు చక్కని అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్ థ్రిల్లర్ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …
Read More »మెగాస్టార్ కొత్త సినిమా వచ్చేస్తుందోచ్..
మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్. త్వరలో చిరు, బాబీ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్యానర్‌పై మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఇందులో చిరు సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా …
Read More »